PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SVRR GGHలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎస్వీఆర్ఆర్ గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్, తిరుప‌తి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుప‌తి

ఉద్యోగం : డెంట‌ల్ టెక్నిషియ‌న్, స్పీచ్ థెర‌పిస్ట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, ఎంఎస్సీ.

జీతం : 12,000 – 17,500 నెల‌కు

ఖాళీలు : 15

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 300

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 24-05-2022

చివరి తేది : 30-5-2022

అడ్రస్ : Superintendent, SVRR GGH, Tirupati

అధికారిక వెబ్ సైట్ : tirupati.ap.gov.in

About Author