YSRAHCT Kurnool లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : వైఎస్ఆర్ఏహెచ్సీటీ, కర్నూలు.
ఉద్యోగం : ఆరోగ్య మిత్ర.
విద్యార్హత : డీ ఫార్మా, బీ ఫార్మా, బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ\ఎంఎస్సీ ఇన్ నర్సింగ్.
జీతం : 15000 నెలకు
ఖాళీలు : 11
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 26-5-2022
చివరి తేది : 1-6-2022
అడ్రస్ : O/o the Dist Coordinator, YSR Aarogyasri Health Care Trust, Kurnool.
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in