ఇండియన్ నేవీ జాబ్స్: ఇంటర్ అర్హత
1 min readపల్లె వెలుగు వెబ్: ఇండియన్ నేవీ వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సెయిలర్ విభాగంలో సీనియర్ సెకండరీ రిక్రూట్, ఆర్టిఫిసర్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
సంస్థ: ఇండియన్ నేవి
జాబ్ కేటగిరి: సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
జెండర్: పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
స్టయిఫండ్: ఎంపికైన వారికి రూ.14,600 స్టయిఫండ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్.
విద్యార్హత: ఇంటర్ 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. నిర్ణీత ప్రమాణాల ప్రకారం శారీరక దారుడ్యం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్.
రాత పరీక్ష: 100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
పరీక్ష సమయం: గంట సేపు
నెగిటివ్ మార్కులు: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
పరీక్ష నిర్వహించే భాష: హిందీ, ఇంగ్లీష్
దరఖాస్తు రుసుము: జనరల్\బీసీ- 250
ఎస్సీ\ఎస్టీ- ఉచితం.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 26-4-2021
చివరితేది : 30-4-2021
అధికారిక వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/