PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యూపీఎస్సీ

ఉద్యోగం : డ‌్ర‌గ్ ఇన్స్పెక్ట‌ర్, మిన‌ర‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ, డిగ్రీ, బీఈ, బీటెక్, మాస్ట‌ర్స్ డిగ్రీ, పోస్ట్ డిప్లొమ‌.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 161

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబిసి – 25

ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 29-05-2022

చివరి తేది : 16-6-2022

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author