DMHO Kadapa లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్, కడప సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, కడప.
ఉద్యోగం : శానిటరీ అటెండర్, వాచ్ మెన్.
విద్యార్హత : నోటిఫికేషన్ ప్రకారం.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : కడప, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 31-05-2022
చివరి తేది : 4-6-2022
అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in