NIRDPRలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఐఆర్డీపీఆర్
ఉద్యోగం : డిప్యూటీ డైరెక్టర్, మిషన్ మేనేజర్ – ఎస్ఐఎస్డీ.
విద్యార్హత : 12వ తరగతి, సీఏ ఇంటర్, పీజీ డిప్లొమ, పీజీ, ఎంబీఏ, పీహెచ్డీ.
జీతం : 15,000 – 1,50,000 నెలకు
ఖాళీలు : 14
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 31-5-2022
చివరి తేది : 13-6-2022
అధికారిక వెబ్ సైట్ : nirdpr.org.in