PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIMSలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ స‌ర్వీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఐఎమ్ఎస్

ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియ‌న్, డీఈవో.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, డీఎమ్ఎల్టీ, బీఎస్సీ, ఎండీ.

జీతం : 18,000 – 80,000 నెల‌కు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

అడ్ర‌స్ : The Dean, Nizams Institute of Medical Sciences, Panjagutta; Hyderabad – 500082, TS.

దరఖాస్తు స్వీకరణ తేది : 31-5-2022

చివరి తేది : 15-6-2022

అధికారిక వెబ్ సైట్ : nims.edu.in

About Author