ECIL లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఈసీఐఎల్
ఉద్యోగం : లోయర్ డివిజన్ క్లర్క్, లైట్ వెహికల్ డ్రైవర్.
విద్యార్హత : పదో తరగతి, ఐటీఐ, గ్రాడ్యుయేషన్.
జీతం : 18500-20480 నెలకు
ఖాళీలు : 55
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జనరల్, ఓబీసీ – 500
ఎంపిక విధానం : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్.
దరఖాస్తు స్వీకరణ తేది : 4-6-2022
చివరి తేది : 25-6-2022
అధికారిక వెబ్ సైట్ : ecil.co.in