PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IBPS రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐబీపీఎస్

ఉద్యోగం : ఆఫీస‌ర్, ఆఫీస్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : సీఏ, డిప్లొమ‌, బ్యాచిల‌ర్స్ డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, ఎంబీఏ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 8106

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : బీసీ, జ‌న‌ర‌ల్ – 850
ఎస్సీ, ఎస్టీ – 175

ఎంపిక విధానం : ప‌్రిలిమిన‌రీ ఎగ్జామినేష‌న్
మెయిన్ ఎగ్జామినేష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 7-6-2022

చివరి తేది : 27-6-2022

అధికారిక వెబ్ సైట్ : ibps.in

About Author