DMHO కర్నూలులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, కర్నూలు.
ఉద్యోగం : స‌్పెషలిస్ట్ డాక్టర్.
విద్యార్హత : ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, ఎంఎస్,డిప్లొమ.
జీతం : .1,10,000 నెలకు
ఖాళీలు : 72
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపి.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 500
ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 6-06-2022
వాక్ ఇన్ తేది : 10-6-2022
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in