APVVP కర్నూలులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీవీవీపీ, కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, కర్నూలు.
ఉద్యోగం : ల్యాబ్ టెక్నిషియన్, ఎలక్ట్రిషియన్
విద్యార్హత : పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి, బీఎస్సీ,ఎంఎస్సీ.
జీతం : 15,700 – 32,670 నెలకు
ఖాళీలు : 15
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఓసీ -300
ఎస్సీ,ఎస్టీ, బీసీ – 200
ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా
దరఖాస్తు స్వీకరణ తేది : 06-06-2022
చివరి తేది : 13-6-2022
అడ్రస్ : Office of the District Coordinator of Hospital Services (APVVP), District Hospital, Nandyal, Kurnool District.
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in