PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AIIMS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్, మంగ‌ళ‌గిరి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎఐఐఎమ్ఎస్

ఉద్యోగం : సీనియ‌ర్ రెసిడెంట్, సీనియ‌ర్ డెమాన్స్ట్రేట‌ర్.

విద్యార్హ‌త : ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ, డీఎన్బీ, పీజీ, పీహెచ్డీ డిగ్రీ.

జీతం : 18,750 – 67,700 నెల‌కు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మంగ‌ళ‌గిరి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 500
జ‌న‌ర‌ల్, బీసీ – 1000

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-6-2022

వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 30-6-2022

అడ్ర‌స్ : Admin and Library Building, AIIMS Mangalagiri, Mangalagiri, Guntur District, Andhra Pradesh.

అధికారిక వెబ్ సైట్ : aiimsmangalagiri.edu.in

About Author