PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

YSRAHCTలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ఏ హెచ్సీటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : వైఎస్ఆర్ హెచ్సీటీ

ఉద్యోగం : ఆరోగ్య మిత్ర‌, టీం లీడ‌ర్.

విద్యార్హ‌త : డి ఫార్మా, బీ ఫార్మా, బీఎస్సీ, డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఫార్మా.

జీతం : 15,000 – 18,500 నెల‌కు

ఖాళీలు : 22

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 16-06-2022

చివరి తేది : 22-6-2022

అధికారిక వెబ్ సైట్ : guntur.ap.gov.in

About Author