IRELలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐఆర్ఈఎల్
ఉద్యోగం : గ‌్రాడ్యుయేట్ ట్రైనీ (ఫైనాన్స్), పర్సనల్ సెక్రటరీ.
విద్యార్హత : పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి, సీఏ, సీఎమ్ఏ, గ్రాడ్యుయేషన్, ఎండీ.
జీతం : 22,000 – 88,000 నెలకు
ఖాళీలు : 92
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 472
ఎంపిక విధానం : రాతపరీక్ష; ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 17-6-2022
చివరి తేది : 17-7-2022
అధికారిక వెబ్ సైట్ : irel.co.in