PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NLCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నివేలి లిగ్నైట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఎల్సీ

ఉద్యోగం : డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, చీఫ్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : సీఏ,ఐసీఎమ్ఏఐ, ఐసీడ‌బ్ల్యూఏఐ, డిగ్రీ, ఎంబీఏ.

జీతం : 14.68 – 24.84 ల‌క్ష‌లు సంవ‌త్స‌రానికి.

ఖాళీలు : 35

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 354
మిగిలిన వారికి – 854

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 17-6-2022

చివరి తేది : 17-7-2022

అధికారిక వెబ్ సైట్ : nlcindia.com

About Author