APVVPలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ
ఉద్యోగం : బయోమెడికల్ ఇంజినీర్, కౌన్సిలర్.
విద్యార్హత : బీఏ, బీఈ, బీటెక్.
జీతం : 21,500 – 52,000 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : కడప, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ,బీసీ – 300
మిగిలిన వారికి – 500
ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 18-06-2022
చివరి తేది : 24-6-2022
అడ్రస్ : Office of the District Co-Ordinator of Hospital Services (APVVP), Kadapa.
అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in