త్వరలో హ్యూమనాయిడ్ రోబో !
1 min read
పల్లెవెలుగువెబ్ : హ్యుమనాయిడ్ రోబోను తయారు చేస్తున్నట్టు ఇప్పటికే ఎలాన్ మస్క్ ప్రకటించాడు. కాగా ఈ రోబోకి సంబందించిన బిగ్ అనౌన్స్‌మెంట్ మరో మూడు నెలల్లో వినబోతున్నట్టు మస్క్ తెలిపారు. ఆరు అడుగుల ఎత్తు ఉండే ఆప్టిమస్ హ్యుమనాయిడ్ రోబో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో నడవగలదు. 68 కేజీలకు వరకు బరువులను ఎత్తగలదు. మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీల్లో కొన్ని పనులు అవలీలగా చేయగలదు. డేంజరస్ టాస్క్‌లో ఆప్టిమస్ అద్భుతమై సేవలు అందివ్వగలదు. అదే విధంగా టెస్లా కారుతో సైతం ఈ రోబోలు అనుసంధానించబడి ఉంటాయి. పూర్తి వివరాల కోసం సెప్టెంబరు 30 వరకు వేచి చూడాల్సిందే.