APVVPలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపివివిపీ
ఉద్యోగం : థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రిషియన్.
విద్యార్హత : 10,12వ తరగతి, బీఎస్సీ, బీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ.
జీతం : 15,000 – 54,060 నెలకు
ఖాళీలు : 30
పనిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావరి, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500
ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా.
దరఖాస్తు స్వీకరణ తేది : 28-6-2022
చివరి తేది : 4-7-2022
అడ్రస్ : Office of the District Coordinator of Hospital Services (APVVP), (Erstwhile East Godavari ), Rajamahendravaram, at Government Hospital, Campus.
అధికారిక వెబ్ సైట్ : eastgodavari.ap.gov.in