DME AP లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ఈ ఏపి.
ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెసర్.
విద్యార్హత : ఎండీ\ఎంఎస్\ఎండీఎస్\డీఎం\సీహెచ్\డీఎన్బీ.
జీతం : 92,000 నెలకు
ఖాళీలు : 59
పనిచేయాల్సిన ప్రాంతం : విజయవాడ, ఏపి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, – 1000
ఓసీ,బీసీ – 1500
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 29-6-2022
చివరి తేది : 13-7-2022
అధికారిక వెబ్ సైట్ : dme.ap.nic.in