PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IBPS రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐబీపీఎస్

ఉద్యోగం : క‌్ల‌ర్క్

విద్యార్హ‌త : డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 6035

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 175
మిగిలిన వారికి – 800

ఎంపిక విధానం : ఆన్ లైన్ ప్రిలిమిన‌రీ ఎగ్జామ్స్, ఆన్ లైన్ మెయిన్ ఎగ్జామ్స్,ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 01-07-2022

చివరి తేది : 21-7-2022

అధికారిక వెబ్ సైట్ : ibps.in

About Author