PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీఎస్టీ వ‌సూళ్ల‌లో ఏపీ గ‌ణ‌నీయ‌మైన వృద్ధి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జీఎస్టీ వ‌సూళ్లలో గతేడాది జూన్‌ నెలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన వృద్ధి సాధించిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. జూన్‌ నెలలో ఏపీలో 46% వృద్ధితో రూ. 2,987 కోట్ల జీఎస్టీ వసూలైంది. కాగా, గతేడాది జూన్‌లో రూ. 2,051 కోట్ల జీఎస్టీ వసూలైంది. అదే సమయంలో తెలంగాణలోనూ జీఎస్టీ వసూళ్లలో 37% శాతం వృద్ధి నమోదుతో రూ. 3,901 కోట్లు వసూలయ్యాయి.

                                     

About Author