పవన్ కళ్యాణ్ ది వీకెండ్ ప్రజాసేవ !
1 min read
పల్లెవెలుగువెబ్ : పవన్ కల్యాణ్‌ది వీకెండ్ ప్రజాసేవ అంటూ వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘పక్షానికో సారి సెలవు రోజున పవన్‌కల్యాణ్ ప్రజాసేవ.. పవన్.. షూటింగ్లకే కాదు.. రాజకీయాల్లోనూ ఆలస్యమే. పవన్ అసెంబ్లీ గేటు ముట్టుకోవటమనేది ప్రజలు నిర్ణయిస్తారు’’ అని పేర్ని నాని అన్నారు. 2024లో జగన్‌ను అధికారంలోకి తెచ్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.