AIESLలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.
సంస్థ : ఎఐఈఎస్ఎల్
ఉద్యోగం : ఎయిర్ క్రాఫ్ట్ మెయింటేనెన్స్ మేనేజర్.
విద్యార్హత : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో 12వ తరగతి.
జీతం : 95000-128000 నెలకు
ఖాళీలు : 78
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 1000
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 4-7-2022
చివరి తేది : 19-7- 2022
అధికారిక వెబ్ సైట్ : aiesl.airindia.in