PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గంగూలీకి బ్రిటిష్ పార్ల‌మెంట్ స‌త్కారం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి ఇంగ్లండ్‌లో అరుదైన గౌరవం లభించింది. గంగూలీని బుధవారం బ్రిటిష్ పార్లమెంటు సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించాడు. ఓ బెంగాలీగా బ్రిటిష్ పార్లమెంట్ తనను సత్కరించినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇందుకోసం వారు తనను ఆరు నెలల క్రితమే సంప్రదించారని, బ్రిటన్ పార్లమెంట్ ప్రతి సంవత్సరం ఇలా ఒకరిని సత్కరిస్తుందని, ఈసారి ఆ అవకాశం తనకు దక్కిందని చెప్పుకొచ్చాడు.

                                              

About Author