SEBI లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎస్ఈబీఐ
ఉద్యోగం : ఆఫీసర్ గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్ ).
విద్యార్హత : డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, పీజీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
జీతం : 44,500 – 89,150
ఖాళీలు : 24
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 100
ఓబీసీ, జనరల్ – 1000
ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్ (ఫేజ్-1, ఫేజ్-2), ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 14-7-2022
చివరి తేది : 31-7-2022
అధికారిక వెబ్ సైట్ : sebi.gov.in