PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైడెన్ కు కోవిడ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్-19 సోకింది. ఆయనకు స్వల్పంగా కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు గురువారం వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ఫ్ఫైజర్ ఇంక్‌కు చెందిన పాక్స్‌లోవిడ్ చికిత్స పొందుతున్నట్లు వివరించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరైన్ జీన్-పియర్రే విడుదల చేసిన ప్రకటనలో, జో బైడెన్ (79)కి స్వల్పంగా కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. ఆయన ఫైజ‌ర్ ఇంక్. పాక్స్లోవిడ్ చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆయన వైట్ హౌస్‌లో ఐసొలేషన్‌లో ఉంటారని, అయితే తన విధులను కొనసాగిస్తారని చెప్పారు.

                                           

About Author