14 మంది అమ్మాయిలతో ఫైట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ‘లైగర్’ సినిమా క్లైమాక్స్‌లో విజయ్ దేవరకొండ, ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌పై వచ్చే బాక్సింగ్ సీన్ ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచడమే కాకుండా .. ఎమోషనల్‌గానూ కదిలిస్తుందట. ఇక మరో హైలైట్ ఏంటంటే.. ప్రీక్లైమాక్స్‌లో విజయ్ దేవరకొండ.. 14మంది లేడీ ఫైటర్స్‌తో తలపడతాడట. ఈ సీన్ అయితే సినిమాకే హైలైట్ అంటున్నారు. ఈ సినిమాకి కీలకం కానున్న ఈ సన్నివేశం థియేటర్స్‌లో సూపర్‌గా పేలుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ విజయ్ అమ్మాయిలతో రొమాన్స్ మాత్రమే చేశాడు. ఈ తరహాలో బాక్సింగ్ మాత్రం చేయలేదు. అందుకే ఈ సీన్ అభిమానులకు వెరైటీ అవుతుందని భావిస్తున్నారు.