Ministry of Defenceలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
ఉద్యోగం : చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్.
విద్యార్హత : నోటిఫికేషన్ ప్రకారం
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : ఏపీ, తెలంగాణ, ఢిల్లీ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 10-6-2022
చివరి తేది : 10-8-2022
అధికారిక వెబ్ సైట్ : mod.gov.in