PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DPMU లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ ప్రొగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీపీఎమ్యూ

ఉద్యోగం : జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్, మెడిక‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, ఎంబీబీఎస్, ఎండీ, పీజీ, డిగ్రీ\డిప్లొమ‌

జీతం : 21,100 – 1,10,000 నెల‌కు

ఖాళీలు : 14

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 26-7-2022

చివరి తేది : 3-8-2022

అధికారిక వెబ్ సైట్ : guntur.ap.gov.in

About Author