NABARDలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఏబీఏఆర్డీ
ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజర్.
విద్యార్హత : సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, బీబీఏ, బీఎమ్ఎస్, పీజీ, ఎండీ, ఎంబీఏ.
జీతం : .28150-55600 నెలకు
ఖాళీలు : 170
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 150
మిగిలిన వారికి -800
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 18-7-2022
చివరి తేది : 7-8-2022
అధికారిక వెబ్ సైట్ : nabard.org