PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PNB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌ంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : పీఎన్బీ

ఉద్యోగం : ఆఫీస‌ర్, మేనేజ‌ర్.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 36,000 – 69,810 నెలకు

ఖాళీలు : 103

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 59
మిగిలిన వారికి – 1003

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 4-8-2022

చివరి తేది : 30-8-2022

అధికారిక వెబ్ సైట్ : pnbindia.in

About Author