HMFW కర్నూలులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కర్నూల్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : హెచ్ఎంఎఫ్ డబ్ల్యూ, కర్నూలు.
ఉద్యోగం : ఆఫీస్ సబ్ ఆర్డినేట్, ల్యాబ్ టెక్నిషియన్.
విద్యార్హత : పదో తరగతి, ఐటీఐ, డిప్లొమ, డిగ్రీ, బీఎస్సీ, బీఏ, ఎంఏ, ఎంఎస్సీ.
జీతం : 15,000 – 61,960 నెలకు
ఖాళీలు : 129
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ- ఉచితం
ఓసీ -250
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 8-8-2022
చివరి తేది : 20-8-2022
అడ్రస్ : Office of the District Medical and Health Officer, Kurnool
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in