PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Kadapa Social Welfare Departmentలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సోష‌ల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క‌డ‌ప‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సోష‌ల్ వెల్ఫేర్ డిపార్మ్టెంట్, క‌డ‌ప‌.

ఉద్యోగం : వాచ్ మెన్, ఆఫీస్ వాచ‌ర్.

విద్యార్హ‌త : ఐదో త‌ర‌గ‌తి.

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 8-8-2022

చివరి తేది : 22-8-2022

అడ్ర‌స్ : SC Candidates Office of the Joint Director (SW) and ST Candidates Office of the District Tribal Welfare officer, D-Block, New Collectorate, YSR District

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

About Author