PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Spices Board లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : స‌్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్, ట్రేడ్ అన‌లిస్ట్.

విద్యార్హ‌త : బీఎస్సీ,ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఏ.

జీతం : 20,000 – 40,000 నెలకు

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్.

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 8-8-2022

చివరి తేది : 19-8-2022

అధికారిక వెబ్ సైట్ : indianspices.com

About Author