DME AP లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎంఈ, ఏపీ
ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెసర్.
విద్యార్హత : ఎండీ,ఎంఎస్, ఎండీఎస్, డీఎం, ఎంహెచ్, డీఎన్బీ,
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 622
పనిచేయాల్సిన ప్రాంతం : ఏపి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఓసీ – 1500
ఎస్సీ,ఎస్టీ, బీసీ- 1000
ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా.
దరఖాస్తు స్వీకరణ తేది : 6-8-2022
చివరి తేది : 20-8-2022
అధికారిక వెబ్ సైట్ : dme.ap.nic.in