APVVPలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ
ఉద్యోగం : సీఏఎస్- స్పెషలిస్ట్.
విద్యార్హత : పీజీ, డిగ్రీ, డిప్లొమ, డీఎన్బీ.
జీతం : 61,960 – 1,51,370 నెలకు
ఖాళీలు : 351
పనిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : జనరల్, ఓబీసీ – 500
ఎస్సీ,ఎస్టీ – ఉచితం
ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా.
దరఖాస్తు స్వీకరణ తేది : 12-8-2022
చివరి తేది : 26-8-2022
అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in