ఎస్బీఐ జాబ్స్… 5,454 పోస్టులు..!
1 min readపల్లెవెలుగు వెబ్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని ఇతర వివరాలకు కింద ఇచ్చిన అధికారిక వెబ్ సైట్ సందర్శించగలరు.
సంస్థ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం: జూనియర్ అసోసియేట్ (సేల్స్ అండ్ కస్టమర్ సపోర్ట్)
ఖాళీలు: 5,454
విద్యార్హత: డిగ్రీ , డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు.
వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక : ఆన్ లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వార ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఆన్ లైన్ ప్రిలిమనరీ టెస్ట్ 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 1 గంట. నెగిటివ్ మార్కులు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వార.
దరఖాస్తులు స్వీకరణ : 27-4-2021
చివరి తేది : 17-5-2021
అధికారిక వెబ్ సైట్: https://www.sbi.co.in/career,
https://bank.sbi/careers.