PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీ వ‌ర‌ద‌.. 4 గేట్లు ఎత్తివేత‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,39,713 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,74,943 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

                                               

About Author