PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్టోబ‌ర్ 24 నుంచి రాష్ట్రంలో రాహుల్ పాద‌యాత్ర‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్‌ కోరారు. తెలంగాణలో అక్టోబర్‌ 24న మక్తల్‌ నియోజకవర్గంలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు. 13 నుంచి 15 రోజుల వరకు పాదయాత్ర సాగుతుందని, దీనిపై ఇప్పటికే రూట్‌ పరిశీలన జరిగిందన్నారు.

                                            

About Author