కొడాలి నానికి ఆ వర్గంతో ప్రమాదం ఉంది !
1 min readపల్లెవెలుగువెబ్ : దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ.. సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని సమాజం నుంచి వెలివేయాలని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కొడాలి నానికి వైసీపీలోని ఓ వర్గంతోనే ప్రమాదం పొంచి ఉందని.. ఆ వర్గమే కొడాలినానికి మంత్రిపదవి పోవటానికి ప్రధాన కారణమని అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రమాదం ఉందని సంకేతాలిస్తూ వైసీపీ వర్గమే కొడాలినానికి ముప్పు కలిగిస్తోందన్నారు.