PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోవిడ్​ కేర్​ సెంటర్​ పరిశీలన

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలు టిడ్కో కోవిడ్​ కేర్​ సెంటర్​ను జేసీ–3(ఆసరామరియు సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు పరిశీలించారు. అక్కడ చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా… అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ హరిప్రసాద్​, కోవిడ్​ కేర్​ సెంటర్స్​ జిల్లా నోడల్​ అధికారి , డీడీ సోషల్​ వెల్ఫేర్​ రమాదేవి తదితరులు ఉన్నారు.

About Author