రిజర్వేషన్లు రద్దు..సుప్రీం సంచలనం
1 min readపల్లెవెలుగు వెబ్: రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని మరాఠ రిజర్వేషన్లు రాజ్యాంగ విరద్దమని సుప్రీం తేల్చింది. సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబడిందని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠలకు 12శాతం రిజర్వేషన్లు ఇవ్వడం.. రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుందని పేర్కొంది. 50శాతం మించిన రిజర్వేషన్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని ప్రకటించింది.