ఊగిసలాటలో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లు .. తర్వాత నష్టాల్లోకి స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో నిఫ్టీ- 19 పాయింట్ల లాభంలో ఉండగా.. బ్యాంక్ నిఫ్టీ – 169 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో ఎలాంటి పాజటివ్ న్యూస్ కానీ, నెగిటివ్ న్యూస్ కానీ లేని నేపథ్యంలో మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి.
లాభాల్లో ఉన్న స్టాక్స్:
హీరో మోటోకార్ప్
టాటాస్టీల్
బజాజ్ ఆటో
ఐషర్ మోటార్స్
విప్రో
నష్టాల్లో ఉన్న స్టాక్స్:
టాటా కన్స్స్యూమర్
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్
సన్ ఫార్మా
శ్రీ సిమెంట్
ఏసియన్ పెయింట్స్