PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనధికార బాణసంచ విక్రయిస్తే చర్యలు

1 min read

– ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య
పల్లెవెలుగు వెబ్​, గడివేముల: అనుమతి లేకుండా దీపావళికి బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం నాడు బీ టీ వెంకటసుబ్బయ్య హెచ్చరించారు. దీపావళి సందర్భంగా మండల వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి లేకుండా లైసెన్స్ లేకుండా నడిపే షాపులపై కేసులు నమోదు చేస్తామని అగ్ని ప్రమాద పరికరాలు లేని దుకాణాలలో అనధికార విక్రయాలు నేరమన్నారు.

About Author