సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి :ఎస్పీ
1 min readపల్లెవెలుగు, వెబ్ ప్యాపిలి: సైబర్ నేరస్తులను లోన్ యాప్ లపైన ప్రజలకు అవగాహన వుంటు అపరమత్తంగా వుండాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. ఈసందర్భంగా మంగ్లవారం వార్షికోత్సవం తానికిల భాగంగా స్థానిక పోలిసు స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తానికిలు చేశారు. అంతకుముందు ప్యాపిలి మండల పరిధిలోని జలదుర్గం ,రాచర్ల పోలీసు స్టేషన్ లో కూడా తానికిలు చేశారు. ఈసందర్భంగా విలెకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నాటు సారపైన అరికట్టేందుకు మండలంలోని సితమ్మ తాండ ,అలేబాదు గ్రామంలో నాటుసారా ఎక్కువగా వుండంతో సబ్ ,లోకల్ పోలీసుల సిబ్బంది అలేబాదు లో పికెట్ వుంచి నాటుసారాను అరికట్టమన్నారు.పత్తికొండ ,తుగ్గిలి నుంచి నాటుసారా సరాఫార అవుతోందని వాటిని అరికట్టేందుకు తగుచర్యలు తిసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో డోన్ డిస్పీ శ్రీనివాస్ రెడ్డి ,సిఐ శ్రీరాములు, ప్యాపిలి ఎస్ఐ సిఎం.రాకేష్ ,జలదుర్గం ,రాచర్ల ఎస్ఐ లు నరేష్ ,వుస్సేన్ బాషా తదితరులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.