PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాసరచన పోటీలు..

1 min read

పల్లెవెలుగు ,వెబ్ గడివేముల: మారుతున్న కాలంలో పోలీసుల పాత్ర మహిళల భద్రతపై పోలీసుల పాత్ర అనే అంశంపై పోలీసు అమరవీరుల భద్రత వారోత్సవాలలో భాగంగా బుధవారం నాడు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో ఎంపికైన ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు నంద్యాల జిల్లా కేంద్రంలోని గురు రాజా పాఠశాలలో జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు. ఇన్చార్జి హెచ్ఎం దస్తగిరమ్మ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author