గడప గడపకు మన ప్రభుత్వం
1 min read
పల్లెవెలుగు,వెబ్ బనగానపల్లె: మండలంలో కైప గ్రామం ఈ నెల 31-10-2022 వ తేదీ సోమవారం బనగానపల్లె మండలం కైపా గ్రామంలో ఉదయం 8-00 గంటలకు, మధ్యాహ్నం 4-00 లకు సంకలాపురం గ్రామంలో నవంబర్ నెల 01 వ తేదీ మంగళవారం అప్పలాపురం గ్రామంలో ఉదయం 8-00 గంటలకు,మధ్యాహ్నం 4-00 గంటలకు విఠలపురం గ్రామం లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి బనగానపల్లె నియోజకవర్గం శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు హాజరు అవుతున్నారు.కావున వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అధికారులు,గ్రామ సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు హాజరు అయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొరుకొనుచున్నాము.ఇట్లు మీ సిద్దం రెడ్డి రాం మోహన్ రెడ్డి