PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉక్కు మనిషి పటేల్ జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ప్యాపిలి : స్వతంత్ర యోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్ల భాయ్ పటేల్ జయంతి వేడుకలను ప్యాపిలి పట్టణంలోని సరస్వతీ శిశు మందిరం ఉన్నతపాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా సోమవారం పాఠశాల లో ప్రధానాచార్యులు డిజెడి. రామాంజనేయులుసర్దార్ సర్దార్ వల్ల భాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author