PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే ను కలిసిన షాది ఖానా ప్రెసిడింట్​

1 min read

పల్లెవెలుగు, వెబ్ ఆత్మకూరు: నూతనంగా వెలుగోడు షాది ఖానా ప్రెసిడెంట్ అయిన మహమ్మద్ ఖాన్ మరియు రైతు సంఘం ప్రెసిడెంట్ అయిన తెలుగు రమణగారు గౌరవ శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి గారికి హృదయపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీ శ్రీ వేల్పుల జైపాల్ గారు, వెలుగోడు వైఎస్ఆర్సిపి టౌన్ ప్రెసిడెంట్ ఏం ఇలియాస్ ఖాన్, జడ్పిటిసి తనయుడు షంషీర్ అలీ, గోవిందు, ఆరిఫ్ , సాదిక్ ,నారాయణ, వెలుగోడు పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

About Author