NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

NWDA లో ఉద్యోగాలు.. జీతం రూ.ల‌క్ష

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ( NWDA)లో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకొన‌గ‌ల‌రు. ఆన్ లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పూర్తీ స‌మాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సంద‌ర్శించండి. అధికారిక వెబ్ సైట్ ద్వార మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: నేష‌న‌ల్ వాట‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ఏజెన్సీ
ఉద్యోగం: క్లర్క్, స్టెనోగ్రాఫ‌ర్
ఖాళీలు: 62
ప‌నిచేయాల్సిన ప్రాంతం: దేశంలో ఎక్కడైన‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ (అధికారిక వెబ్సైట్)
జీతం: 19,900 నుంచి రూ.1,12,400
విద్యార్హత‌: డిప్లొమ‌, డిగ్రీ, ఇంట‌ర్, మాస్టర్స్ డిగ్రీ.
ద‌ర‌ఖాస్తు రుసుము: జ‌న‌ర‌ల్, బీసీల‌కు 840
ఎస్సీ,ఎస్టీ,పీహెచ్ వారికి 500
ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ ఆధారిత ఆన్ లైన్ ప‌రీక్ష మ‌రియు నైపుణ్య ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10-5-2021
చివ‌రి తేది : 25-6-2021
అధికారిక వెబ్ సైట్ : nwda.gov.in

About Author